- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వామ్మో ఇదేం వింత.. మొక్కలు మేసిందని గొర్రెపిల్లకు జరిమానా..!
<p>దిశ, చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా, చిట్యాల మండలం, కైలాపూర్ గ్రామంలో హరితహారం మొక్కలను మేపినందుకు గొర్రెల కాపరి సంగ రాజయ్యకు రూ.500 జరిమానా విధించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి సునీత మాట్లాడుతూ.. హరిత హారంలో నాటిన మొక్కలను ప్రతి ఒక్కరు సంరక్షించాలని తెలిపారు. గ్రామంలోని మొక్కలను గొర్రెలు తినడంతో యజమానికి 500 రూపాయలు జరిమానా విధించి రశీదు అందజేశారు.</p>

X
దిశ, చిట్యాల: జయశంకర్ భూపాలపల్లి జిల్లా, చిట్యాల మండలం, కైలాపూర్ గ్రామంలో హరితహారం మొక్కలను మేపినందుకు గొర్రెల కాపరి సంగ రాజయ్యకు రూ.500 జరిమానా విధించారు. ఈ సందర్భంగా పంచాయతీ కార్యదర్శి సునీత మాట్లాడుతూ.. హరిత హారంలో నాటిన మొక్కలను ప్రతి ఒక్కరు సంరక్షించాలని తెలిపారు. గ్రామంలోని మొక్కలను గొర్రెలు తినడంతో యజమానికి 500 రూపాయలు జరిమానా విధించి రశీదు అందజేశారు.
Next Story






