- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కుల వివక్ష.. పంచాయతీ సెక్రటరీ అరెస్టు
by Batti.Sumithra |
<p>దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు రాష్ట్రంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో మహిళా సర్పంచ్‌పై పంచాయతీ సెక్రటరీ సింధూజ కుల వివక్ష చూపించింది. భువనగిరి పంచాయతీ ప్రెసిడెంట్ రాజేశ్వరి దళితురాలనే కారణంతో అగ్రవర్ణాలు, అధికారులు ఆమెను కింద కూర్చోబెట్టారు. ఈ విషయంపై సీఎం పళనిస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సెక్రటరీని సింధూజను తొలుత విధుల నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : తమిళనాడు రాష్ట్రంలో అమానవీయ ఘటన చోటుచేసుకుంది. రాష్ట్రంలోని కడలూరు జిల్లాలో మహిళా సర్పంచ్‌పై పంచాయతీ సెక్రటరీ సింధూజ కుల వివక్ష చూపించింది. భువనగిరి పంచాయతీ ప్రెసిడెంట్ రాజేశ్వరి దళితురాలనే కారణంతో అగ్రవర్ణాలు, అధికారులు ఆమెను కింద కూర్చోబెట్టారు.
ఈ విషయంపై సీఎం పళనిస్వామి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో సెక్రటరీని సింధూజను తొలుత విధుల నుంచి సస్పెండ్ చేశారు. అనంతరం అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు.
Next Story






