- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
వైసీపీలోకి పంచకర్ల రమేష్
by Vadlamudi Anukaran |
<p>దిశ, ఏపీ బ్యూరో: విశాఖ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత పంచకర్ల రమేష్ శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. యలమంచిలి, పెందుర్తి నుంచి గతంలో ఎమ్మెల్యేగా చేశారు. పార్టీ కండువాను కప్పి జగన్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.</p>

X
దిశ, ఏపీ బ్యూరో: విశాఖ జిల్లాకు చెందిన మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత పంచకర్ల రమేష్ శుక్రవారం ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. యలమంచిలి, పెందుర్తి నుంచి గతంలో ఎమ్మెల్యేగా చేశారు. పార్టీ కండువాను కప్పి జగన్ ఆయనను పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో పార్టీ ప్రధాన కార్యదర్శి విజయ సాయి రెడ్డి, మంత్రి అవంతి శ్రీనివాస్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.
Next Story






