- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మరో టీడీపీ నేతకు కరోనా
by Vemula.Srinu Prasad |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో మరో నేత కరోనా బారిన పడ్డారు. మాజీ మంత్రి, అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేత పల్లె రఘునాథరెడ్డికి కరోనా సోకింది. ఈ మేరకు సోమవారం ఆయన కార్యాలయ సిబ్బంది ఓ ప్రకటన విడుదల చేశారు. గత కొన్ని రోజులుగా కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలిందని పేర్కొన్నారు. చికిత్స కోసం హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి రాఘునాథ్ రెడ్డిని తరలిస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఏపీలో మరో నేత కరోనా బారిన పడ్డారు. మాజీ మంత్రి, అనంతపురం జిల్లాకు చెందిన టీడీపీ నేత పల్లె రఘునాథరెడ్డికి కరోనా సోకింది. ఈ మేరకు సోమవారం ఆయన కార్యాలయ సిబ్బంది ఓ ప్రకటన విడుదల చేశారు. గత కొన్ని రోజులుగా కరోనా లక్షణాలు కనిపించడంతో టెస్ట్ చేయించుకోగా.. పాజిటివ్‌గా తేలిందని పేర్కొన్నారు. చికిత్స కోసం హైదరాబాద్ అపోలో ఆసుపత్రికి రాఘునాథ్ రెడ్డిని తరలిస్తున్నట్లు ప్రకటనలో తెలిపారు.
Next Story






