- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నేడు ఎమ్మెల్సీగా పల్లా ప్రమాణ స్వీకారం
<p>దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ శాసన మండలిలో ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గురువారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మండలిలోని చైర్మన్ చాంబర్ లో మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మార్చిలో జరిగిన వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా విజయం సాధించిన విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో ప్రమాణ స్వీకారం వాయిదా వేశారు. ప్రస్తుతం కరోనా అదుపులోకి రావడంతో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: తెలంగాణ శాసన మండలిలో ఎమ్మెల్సీగా పల్లా రాజేశ్వర్ రెడ్డి గురువారం ఉదయం 10 గంటలకు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. మండలిలోని చైర్మన్ చాంబర్ లో మండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేయించనున్నారు. మార్చిలో జరిగిన వరంగల్-ఖమ్మం-నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పల్లా విజయం సాధించిన విషయం తెలిసిందే. కరోనా నేపథ్యంలో ప్రమాణ స్వీకారం వాయిదా వేశారు. ప్రస్తుతం కరోనా అదుపులోకి రావడంతో ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ కార్యక్రమానికి మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, గుంటకండ్ల జగదీష్ రెడ్డి, పువ్వాడ అజయ్, రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు తదితరులు పాల్గొననున్నారు.
- Tags
- mlc
Next Story






