- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పల్లా రాజేశ్వర్ రెడ్డి ఘన విజయం..
<p>దిశ, వెబ్ డెస్క్: వరంగల్-ఖమ్మం-నల్లగొండ.. స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. ఇండిపెండెంట్ అభ్యర్థి చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న)పై పల్లా గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో ముందు నుండి ఆధిక్యంలో కొనసాగిన పల్లా రాజేశ్వర్ రెడ్డి.. రెండో ప్రాధాన్యత ఓట్లతో ఘన విజయం సాధించారు. కౌంటింగ్ కేంద్రం వద్ద పల్లాకు తీన్మార్ మల్లన్న కంగ్రాట్స్ చెప్పారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపును ఎన్నికల అధికారులు మరో గంటలో అధికారికంగా ప్రకటించనున్నారు. </p>

X
దిశ, వెబ్ డెస్క్: వరంగల్-ఖమ్మం-నల్లగొండ.. స్థానంలో టీఆర్ఎస్ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. ఇండిపెండెంట్ అభ్యర్థి చింతపండు నవీన్(తీన్మార్ మల్లన్న)పై పల్లా గెలుపొందారు. ఈ నియోజకవర్గంలో ముందు నుండి ఆధిక్యంలో కొనసాగిన పల్లా రాజేశ్వర్ రెడ్డి.. రెండో ప్రాధాన్యత ఓట్లతో ఘన విజయం సాధించారు.
కౌంటింగ్ కేంద్రం వద్ద పల్లాకు తీన్మార్ మల్లన్న కంగ్రాట్స్ చెప్పారు. పల్లా రాజేశ్వర్ రెడ్డి గెలుపును ఎన్నికల అధికారులు మరో గంటలో అధికారికంగా ప్రకటించనున్నారు.
Next Story






