- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈటలకు కౌంటర్ ఇచ్చిన పల్లా రాజేశ్వర్ రెడ్డి
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఈటల రాజేందర్ తల్లిపాలు తాగి రొమ్ముగుద్దినటువంటి వారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రెస్‌మీట్‌లో రాజేందర్ చేసిన సంచలన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ పల్లా తీవ్రంగా ఖండించారు. కన్నతల్లి లాంటి పార్టీపై ఈటల అభాండాలు వేశారన్నారు. తెలంగాణ ఉద్యమ ఎజెండా రూపొందించింది కేసీఆర్ మాత్రమేనని.. నాయకత్వ లక్షణాలు లేకున్నా ఈటలను కేసీఆర్ అక్కున చేర్చుకున్నారని చెప్పుకొచ్చారు. ఆయనకు ఎన్నో పదవులు ఇచ్చి గౌరవం కూడా ఇచ్చారని.. పార్టీలో ఉన్నప్పుడు దేవుడు.. ఇప్పు నియంతా […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఈటల రాజేందర్ తల్లిపాలు తాగి రొమ్ముగుద్దినటువంటి వారని ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. ప్రెస్‌మీట్‌లో రాజేందర్ చేసిన సంచలన వ్యాఖ్యలను ఎమ్మెల్సీ పల్లా తీవ్రంగా ఖండించారు. కన్నతల్లి లాంటి పార్టీపై ఈటల అభాండాలు వేశారన్నారు. తెలంగాణ ఉద్యమ ఎజెండా రూపొందించింది కేసీఆర్ మాత్రమేనని.. నాయకత్వ లక్షణాలు లేకున్నా ఈటలను కేసీఆర్ అక్కున చేర్చుకున్నారని చెప్పుకొచ్చారు. ఆయనకు ఎన్నో పదవులు ఇచ్చి గౌరవం కూడా ఇచ్చారని.. పార్టీలో ఉన్నప్పుడు దేవుడు.. ఇప్పు నియంతా అంటున్నారన్నారు. బగుడుబలహీన వర్గాలకు చెందిన భూములను ఈటల ఎలా లాక్కుంటారని.. అనామకుడి ఫిర్యాదుపై సీఎం స్పందించారంటే అది ప్రజాస్వామ్య గొప్ప అని పల్లా రాజేశ్వర్ రెడ్డి అభిప్రాయం వ్యక్తం చేశారు.
Next Story






