- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
జగన్‌ను తన్నిన సీఐ సస్పెండ్
<p>దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లాలోని పలస సీఐ వేణుగోపాలరావు సస్పెన్షన్ కు గురయ్యారు. ఆయనను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఓ కేసు విషయమై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన జగన్ అనే యువకుడిని సీఐ వేణుగోపాలరావు బూటుతో తన్నాడు. ఈ విషయం తెలుసుకున్న డీజీపీ గౌతమ్ సవాంగ్ వాస్తవ పరిస్థితులేందో తెలుసుకున్నారు. అనంతరం ఆ సీఐని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్: శ్రీకాకుళం జిల్లాలోని పలస సీఐ వేణుగోపాలరావు సస్పెన్షన్ కు గురయ్యారు. ఆయనను సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి. ఓ కేసు విషయమై ఫిర్యాదు చేసేందుకు వచ్చిన జగన్ అనే యువకుడిని సీఐ వేణుగోపాలరావు బూటుతో తన్నాడు. ఈ విషయం తెలుసుకున్న డీజీపీ గౌతమ్ సవాంగ్ వాస్తవ పరిస్థితులేందో తెలుసుకున్నారు. అనంతరం ఆ సీఐని సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.
Next Story






