- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
పాక్ గూఢచారి అరెస్ట్
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్ : రాజస్థాన్ రాష్ట్రంలో పాకిస్తాన్ గూఢచారి అరెస్టు అయ్యాడు. బాడ్మేర్‌లో గూఢచారిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. భారత సైన్యం సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుడు సరిహద్దుల్లో వేతన కార్మికుడిగా పని చేస్తూ గూఢచర్యానికి పాల్పడుతున్నాడు. నిందితుడిని విచారణ నిమిత్తం జైపూర్ తరలించినట్లు అధికారులు వెల్లడించారు.</p>

X
దిశ, వెబ్ డెస్క్ : రాజస్థాన్ రాష్ట్రంలో పాకిస్తాన్ గూఢచారి అరెస్టు అయ్యాడు. బాడ్మేర్‌లో గూఢచారిని సీఐడీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. భారత సైన్యం సమాచారాన్ని పాకిస్తాన్‌కు చేరవేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. నిందితుడు సరిహద్దుల్లో వేతన కార్మికుడిగా పని చేస్తూ గూఢచర్యానికి పాల్పడుతున్నాడు. నిందితుడిని విచారణ నిమిత్తం జైపూర్ తరలించినట్లు అధికారులు వెల్లడించారు.
Next Story






