- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
హీరోయిన్ ‘బ్రా’పై సోషల్ మీడియా డిబేట్..
<p>దిశ, సినిమా: పాకిస్తాన్ యాక్ట్రెస్ మెహ్‌విష్ హయత్ ఇండిపెండెన్స్ డే(ఆగస్టు 14) పోస్టు పూర్తిగా దేశభక్తితో కూడి ఉన్నా.. కామెంట్స్ మాత్రం చాలా వల్గర్‌గా వచ్చాయి. దీంతో వీటన్నింటిని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన నటి.. ఇలాంటి మెంటల్ ఇల్‌నెస్ కలిగిన వారిని చూస్తుంటే జాలేస్తుందని చెప్పింది. వైట్ కుర్తా ధరించి చేతిలో పాకిస్తాన్ ఫ్లాగ్‌తో ఉన్న పిక్ పోస్ట్ చేసిన హయత్.. మన పూర్వీకుల కలలు సాకారం చేయాలంటూ పోస్ట్ పెట్టింది. అయితే ఇదంతా పట్టించుకోని […]</p>

X
దిశ, సినిమా: పాకిస్తాన్ యాక్ట్రెస్ మెహ్‌విష్ హయత్ ఇండిపెండెన్స్ డే(ఆగస్టు 14) పోస్టు పూర్తిగా దేశభక్తితో కూడి ఉన్నా.. కామెంట్స్ మాత్రం చాలా వల్గర్‌గా వచ్చాయి. దీంతో వీటన్నింటిని ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో షేర్ చేసిన నటి.. ఇలాంటి మెంటల్ ఇల్‌నెస్ కలిగిన వారిని చూస్తుంటే జాలేస్తుందని చెప్పింది. వైట్ కుర్తా ధరించి చేతిలో పాకిస్తాన్ ఫ్లాగ్‌తో ఉన్న పిక్ పోస్ట్ చేసిన హయత్.. మన పూర్వీకుల కలలు సాకారం చేయాలంటూ పోస్ట్ పెట్టింది. అయితే ఇదంతా పట్టించుకోని కొందరు తను ధరించిన ‘బ్రా’ ఏ కలర్ అనేదానిపై చర్చ జరిపారు. బ్లాక్, బ్లూ, గ్రే అంటూ డిస్కషన్ పెట్టిన వాటిని షేర్ చేసిన హీరోయిన్.. ఇలాంటి సమాజంలో బతుకుతున్నందుకు సిగ్గుగా ఉందని, మెంటల్‌గా ఇంత అనారోగ్యంగా ఉన్నారని తలుచుకుంటే జాలేస్తుందని తెలిపింది.
Next Story






