- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఢిల్లీలో పాకిస్థాన్ జిందాబాద్ నినాదాలు
by Shamantha N |
<p>దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో జై పాకిస్థాన్ నినాదాలు చేశారు. ఖాన్ మార్కెట్ మెట్రో వద్ద పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన ఇద్దరు యువకులతో పాటు ముగ్గురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నినాదాలు చేసిన యువతీయువకుల కుటుంబ సభ్యులను కూడా పిలిపించి పోలీసులు విచారించారు. అయితే వారు ఇండియా గేట్ సందర్శన కోసం వచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: దేశ రాజధాని ఢిల్లీలో జై పాకిస్థాన్ నినాదాలు చేశారు. ఖాన్ మార్కెట్ మెట్రో వద్ద పాకిస్థాన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన ఇద్దరు యువకులతో పాటు ముగ్గురు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నినాదాలు చేసిన యువతీయువకుల కుటుంబ సభ్యులను కూడా పిలిపించి పోలీసులు విచారించారు. అయితే వారు ఇండియా గేట్ సందర్శన కోసం వచ్చినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Next Story






