- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఉగ్రదాడి విచ్చిన్నం.. పాక్ స్మగ్లర్ హతం
by Shamantha N |
<p>దిశ, వెబ్ డెస్క్ : పాకిస్థాన్‌కు చెందిన స్మగ్లర్‌ను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్), పంజాబ్ పోలీసులు జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో దాయది దేశానికి చెందిన వ్యక్తి హతమయ్యాడు. ఈ ఆపరేషన్ పంజాబ్ అమృత్‌సర్‌లోని కక్కర్ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటన అనంతరం ఘటనా స్థలంలో 22 ప్యాకెట్ల హెరాయిన్‌తో పాటు.. 2 ఏకేఎం రైఫిల్స్, 4 రౌండ్ల మ్యాగజైన్లను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటనలో దేశానికి చెందిన ఓ వ్యక్తిపైనా కేసు […]</p>

X
దిశ, వెబ్ డెస్క్ : పాకిస్థాన్‌కు చెందిన స్మగ్లర్‌ను భద్రతా బలగాలు మట్టుబెట్టాయి. బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్ఎఫ్), పంజాబ్ పోలీసులు జరిపిన సంయుక్త ఆపరేషన్‌లో దాయది దేశానికి చెందిన వ్యక్తి హతమయ్యాడు. ఈ ఆపరేషన్ పంజాబ్ అమృత్‌సర్‌లోని కక్కర్ప్రాంతంలో చోటుచేసుకుంది. ఈ ఘటన అనంతరం ఘటనా స్థలంలో 22 ప్యాకెట్ల హెరాయిన్‌తో పాటు.. 2 ఏకేఎం రైఫిల్స్, 4 రౌండ్ల మ్యాగజైన్లను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ ఘటనలో దేశానికి చెందిన ఓ వ్యక్తిపైనా కేసు నమోదు అయినట్లు పోలీసులు తెలిపారు.
Next Story






