- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్‌లో భారత్‌ను వెనక్కి నెట్టిన పాకిస్తాన్
by Shyam |
<p>దిశ, వెబ్‌డెస్క్: చటోగ్రామ్‌లో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో పాకిస్తాన్, ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ విజయంతో 66.66% పాయింట్లతో పాకిస్తాన్ రెండో స్థానంలో ఉండగా, 50% పాయింట్లతో భారత్ మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం 100% పాయింట్లతో శ్రీలంక అగ్రస్థానంలో ఉంది.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: చటోగ్రామ్‌లో జరిగిన తొలి టెస్టులో బంగ్లాదేశ్‌పై పాకిస్తాన్ ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో పాకిస్తాన్, ప్రపంచ టెస్ట్ చాంపియన్‌షిప్ పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది. ఈ విజయంతో 66.66% పాయింట్లతో పాకిస్తాన్ రెండో స్థానంలో ఉండగా, 50% పాయింట్లతో భారత్ మూడో స్థానంలో ఉంది. ప్రస్తుతం 100% పాయింట్లతో శ్రీలంక అగ్రస్థానంలో ఉంది.
Next Story






