- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బ్లాక్ బ్రాలో అక్కడ చేతులేసి హీరోయిన్ హాట్ పోజులు..
<p>దిశ, సినిమా: ప్రముఖ బాలీవుడ్ టెలివిజన్ నటి ఉర్ఫీ జావేద్.. బిగ్‌బాస్ ఓటీటీతో పాపులర్ అయినప్పటి నుంచి తన హాట్ ఫొటో షూట్‌లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో ఎన్నోసార్లు నెటిజన్ల ట్రోలింగ్‌కు బలైనా.. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా మరోసారి తన బోల్డ్ పిక్స్‌తో పిచ్చెక్కిస్తోంది. బ్లాక్ కలర్ బ్రా ధరించిన ఉర్ఫీ టాప్ టూ బాటమ్ రెడ్ డ్రెస్‌లో హొయలు పోగా.. కుడి చేతిలో ఎడమ వక్షోజాన్ని, ఎడమ చేతితో […]</p>

దిశ, సినిమా: ప్రముఖ బాలీవుడ్ టెలివిజన్ నటి ఉర్ఫీ జావేద్.. బిగ్‌బాస్ ఓటీటీతో పాపులర్ అయినప్పటి నుంచి తన హాట్ ఫొటో షూట్‌లతో సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. ఈ క్రమంలో ఎన్నోసార్లు నెటిజన్ల ట్రోలింగ్‌కు బలైనా.. ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా మరోసారి తన బోల్డ్ పిక్స్‌తో పిచ్చెక్కిస్తోంది. బ్లాక్ కలర్ బ్రా ధరించిన ఉర్ఫీ టాప్ టూ బాటమ్ రెడ్ డ్రెస్‌లో హొయలు పోగా.. కుడి చేతిలో ఎడమ వక్షోజాన్ని, ఎడమ చేతితో తన డ్రెస్‌ను పైకి లాగి తొడలను చూపిస్తూ పోజులిచ్చింది. ప్రస్తుతం ఈ పిక్స్ ఇంటర్నెట్‌లో వైరల్ కాగా.. ఉర్ఫీ భంగిమలు, డ్రెస్సింగ్‌పై భారీ ట్రోల్స్ ఎదుర్కొంటోంది.
‘హలో మేడం మీ దుస్తులతో పాటు బాడీ పార్ట్స్‌ను కూడా జాగ్రత్తగా పట్టుకోండి. లేదంటే ఎక్కడైనా పడిపోతాయి. ఉత్తరాది పిల్లలు త్వరగా చెడిపోతారు’ అని కొందరు కామెంట్ చేస్తే… ‘మీరు బ్రా సైజులు చూపించడానికి అక్కడ పనిచేస్తున్నారా. మీకు బట్టల విషయంలోనే జాగ్రత్తలు తీసుకోవడం తెలియకపోతే జీవితంలో ఇంకేం కేర్‌ఫుల్‌గా ఉంటావులే’ అంటూ మరో నెటిజన్ చురకలు అంటించాడు.






