- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
పాక్‌కు 5లక్షల చైనా వ్యాక్సిన్స్..
<p>దిశ, వెబ్‌డెస్క్ : దాయాది దేశం పాకిస్థాన్ డ్రాగన్ కంట్రీ నుంచి 5లక్షల డోసుల కరోనా వ్యాక్సిన్స్‌ను సోమవారం అందుకున్నది. చైనాకు చెందిన ‘సినోఫార్మ్’ను తమ దేశం స్వీకరించినట్లు పాక్ విదేశాంగశాఖ మంత్రి షా మహమూద్ ఖురేషి వెల్లడించారు. ‘‘తమ దేశం నుంచి కరోనా వ్యాక్సిన్ పొందిన మొట్టమొదటి దేశంగా పాకిస్థాన్ నిలిచిందని.. దీనిని ఇరుదేశాల మధ్య చిగురించిన నిజమైన మైత్రిగా భావిస్తున్నట్లు చైనీస్ అంబాసిడర్ నాంగ్ రాంగ్’’ ట్వీట్ చేశారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దాయాది దేశం పాకిస్థాన్ డ్రాగన్ కంట్రీ నుంచి 5లక్షల డోసుల కరోనా వ్యాక్సిన్స్‌ను సోమవారం అందుకున్నది. చైనాకు చెందిన ‘సినోఫార్మ్’ను తమ దేశం స్వీకరించినట్లు పాక్ విదేశాంగశాఖ మంత్రి షా మహమూద్ ఖురేషి వెల్లడించారు.
‘‘తమ దేశం నుంచి కరోనా వ్యాక్సిన్ పొందిన మొట్టమొదటి దేశంగా పాకిస్థాన్ నిలిచిందని.. దీనిని ఇరుదేశాల మధ్య చిగురించిన నిజమైన మైత్రిగా భావిస్తున్నట్లు చైనీస్ అంబాసిడర్ నాంగ్ రాంగ్’’ ట్వీట్ చేశారు.
Next Story






