- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మరో యేడాది అడిషనల్ కలెక్టర్గా పద్మాకర్
by Shyam |
<p>దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ పద్మాకర్ మార్చి 31 తో పదవి విరమణ పోందాల్సి ఉంది. పద్మాకర్ను మరో యేడాది పాటు ఆయన పదవిని పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సిద్దిపేట అడిషనల్ కలెక్టర్గా మరో యేడాది పద్మాకర్ తన సేవలు కొనసాగించనున్నారు. Tags: Padmakar, Additional Collector, another year, siddipet</p>

X
దిశ, మెదక్: సిద్దిపేట జిల్లా అడిషనల్ కలెక్టర్ పద్మాకర్ మార్చి 31 తో పదవి విరమణ పోందాల్సి ఉంది. పద్మాకర్ను మరో యేడాది పాటు ఆయన పదవిని పొడిగిస్తూ తెలంగాణ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సిద్దిపేట అడిషనల్ కలెక్టర్గా మరో యేడాది పద్మాకర్ తన సేవలు కొనసాగించనున్నారు.
Tags: Padmakar, Additional Collector, another year, siddipet
Next Story






