- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనాతో మాజీ IMA చైర్మన్ అగర్వాల్ కన్నుమూత..
by B.Srinivas |
<p>దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. తాజాగా కొవిడ్ బారిన పడి మాజీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) చైర్మన్ డాక్టర్ కేకే అగర్వాల్ కన్నుమూశారు. ఇటీవల కరోనా కరోనా లక్షణాలతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయన చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కేకే అగర్వాల్ గతంలో కార్డియాలజిస్టుగా వైద్య సేవలు అందించారు. ఈయన 2010లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : దేశంలో కరోనా వైరస్ కోరలు చాస్తోంది. తాజాగా కొవిడ్ బారిన పడి మాజీ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (IMA) చైర్మన్ డాక్టర్ కేకే అగర్వాల్ కన్నుమూశారు. ఇటీవల కరోనా కరోనా లక్షణాలతో ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరిన ఆయన చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. కేకే అగర్వాల్ గతంలో కార్డియాలజిస్టుగా వైద్య సేవలు అందించారు. ఈయన 2010లో పద్మశ్రీ పురస్కారాన్ని అందుకున్నారు.
Next Story






