- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
వాటితో ముస్తాబైన వెరైటీ వినాయకుడు.. ఎక్కడంటే ?
by Vemula.Srinu Prasad |
<p>దిశ, ఉత్తరాంధ్ర : విశాఖ జిల్లా పాడేరు ఉపసర్పంచ్, కిరాణా వ్యాపారైన బూరెడ్డి రామునాయుడు రూ. 35వేలతో వినూత్నంగా కిరాణా వినాయకుని విగ్రహాన్ని తయారు చేయించారు. ఈ విగ్రహాన్ని సామలు, రాగులు, ధాన్యం, పప్పు దినుసులు, జీడిపప్పు, బాదంపప్పు, కిస్మిస్, ఎండుద్రాక్ష, యాలకలు, లవంగా, దాల్చినచెక్క వంటి మసాలా దినుసులను వినియోగించి వినాయక విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహానికి నవరాత్రులు పూజలు నిర్వహిస్తామని రామునాయుడు తెలిపారు. ఈ విగ్రహం గురించి తెలుసుకున్న స్థానికులు వినాయకుడిని దర్శించుకునేందుకు […]</p>

X
దిశ, ఉత్తరాంధ్ర : విశాఖ జిల్లా పాడేరు ఉపసర్పంచ్, కిరాణా వ్యాపారైన బూరెడ్డి రామునాయుడు రూ. 35వేలతో వినూత్నంగా కిరాణా వినాయకుని విగ్రహాన్ని తయారు చేయించారు. ఈ విగ్రహాన్ని సామలు, రాగులు, ధాన్యం, పప్పు దినుసులు, జీడిపప్పు, బాదంపప్పు, కిస్మిస్, ఎండుద్రాక్ష, యాలకలు, లవంగా, దాల్చినచెక్క వంటి మసాలా దినుసులను వినియోగించి వినాయక విగ్రహాన్ని తయారు చేశారు. ఈ విగ్రహానికి నవరాత్రులు పూజలు నిర్వహిస్తామని రామునాయుడు తెలిపారు. ఈ విగ్రహం గురించి తెలుసుకున్న స్థానికులు వినాయకుడిని దర్శించుకునేందుకు భారీగా తరలివస్తున్నారు.
- Tags
- fruits
Next Story






