- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఓయో ఉద్యోగుల జీతాలు కట్!
by Harish |
<p>దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో అతిపెద్ద హోటల్ బుకింగ్ సైట్‌గా ఉన్న ఓయో సంస్థ ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలని నిర్ణయించింది. లాక్‌డౌన్ కారణంగా హోటళ్లన్నీ మూతపడటంతో వ్యాపారం పూర్తీగా డీలాపడిందని, దీంతో ఓయో సంస్థకు నష్టాలు తప్పట్లేదని వెల్లడించింది. ఇండియాలో పనిచేస్తున్న ఏడు వేల మంది ఓయో ఉద్యోగుల జీతాల్లోంచి 4 నెలల్ పాటు 25 శాతం కోత విధిస్తున్నట్టు ప్రకటించింది. జీతాల్లో కోత ఏప్రిల్ నుంచి ఉంటాయన్ని స్పష్టం చేసింది. కొంతమంది ఉద్యోగులను మే 4 […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్: ఇండియాలో అతిపెద్ద హోటల్ బుకింగ్ సైట్‌గా ఉన్న ఓయో సంస్థ ఉద్యోగుల జీతాల్లో కోత విధించాలని నిర్ణయించింది. లాక్‌డౌన్ కారణంగా హోటళ్లన్నీ మూతపడటంతో వ్యాపారం పూర్తీగా డీలాపడిందని, దీంతో ఓయో సంస్థకు నష్టాలు తప్పట్లేదని వెల్లడించింది. ఇండియాలో పనిచేస్తున్న ఏడు వేల మంది ఓయో ఉద్యోగుల జీతాల్లోంచి 4 నెలల్ పాటు 25 శాతం కోత విధిస్తున్నట్టు ప్రకటించింది. జీతాల్లో కోత ఏప్రిల్ నుంచి ఉంటాయన్ని స్పష్టం చేసింది. కొంతమంది ఉద్యోగులను మే 4 నుంచి సెలవు తీసుకుని ఇంటికే పరిమితమవ్వాలని ఆదేశించినట్లు ఓయో ఇండియా, దక్షిణాసియా సీఈవో రోహిత్ కపూర్ బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించారు. అయితే, కొంతమందికి పరిమిత ప్రయోజనాలను ఇవ్వనున్నట్టు తెలిపింది.
Tags: Companies, Coronavirus, Covid-19, Oyo Hotels, Salary Cut
Next Story






