- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
గుడ్ న్యూస్ చెప్పిన ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీ
<p>దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. దీంతో పలు దేశాలు వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో పడ్డాయి. అయితే తాజాగా కరోనా వ్యాక్సిన్ అధ్యయన ఫలితాలను ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనిర్సిటీ తెలిపింది. ఈ క్రమంలో సోమవారం మెడికల్ జర్నల్ ది లాన్సెట్‌లో నిర్వహించిన ఫేజ్-1 క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను ఆక్స్‌ఫర్డ్ వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుందని స్పష్టం చేసింది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కరోనా వైరస్‌ను బాగా తట్టుకోగలదని ఆక్స్‌ఫర్డ్ […]</p>

X
దిశ, వెబ్ డెస్క్: ప్రపంచ వ్యాప్తంగా కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతోంది. దీంతో పలు దేశాలు వైరస్‌కు వ్యాక్సిన్ కనిపెట్టే పనిలో పడ్డాయి. అయితే తాజాగా కరోనా వ్యాక్సిన్ అధ్యయన ఫలితాలను ఇంగ్లాండ్‌లోని ఆక్స్‌ఫర్డ్ యూనిర్సిటీ తెలిపింది. ఈ క్రమంలో సోమవారం మెడికల్ జర్నల్ ది లాన్సెట్‌లో నిర్వహించిన ఫేజ్-1 క్లినికల్ ట్రయల్స్ ఫలితాలను ఆక్స్‌ఫర్డ్ వెల్లడించింది. ఈ వ్యాక్సిన్ ఇమ్యూనిటీ పవర్‌ను పెంచుతుందని స్పష్టం చేసింది. ఆస్ట్రాజెనెకా వ్యాక్సిన్ కరోనా వైరస్‌ను బాగా తట్టుకోగలదని ఆక్స్‌ఫర్డ్ అధ్యయనంలో తేలింది. దీంతో కరోనా వైరస్ బారిన పడి అతలాకుతలం అవుతున్న దేశాలకు ఆక్స్‌ఫర్డ్ గుడ్ న్యూస్ చెప్పడంతో కొంత మేర ఊరట లభించినట్టయింది.
Next Story






