- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిజామాబాద్‌లో వెయ్యి దాటిన కరోనా కేసులు
by Shyam |
<p>దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు వెయ్యి దాటాయి. మంగళవారం నాటికి 998 కేసులు ఉండగా కొత్తగా 28 కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం 1026 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. లాక్ డౌన్ కాలంలో నిజామాబాద్ జిల్లాలో 61 కేసులు ఉండగా అన్‌లాక్ 1,2 కాలాల్లోనే వెయ్యి కేసులు నమోదు అయ్యాయి. జులై మాసంలో జిల్లాలో 700కు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకూ జిల్లాలో 38 మంది […]</p>

X
దిశ ప్రతినిధి, నిజామాబాద్: నిజామాబాద్ జిల్లాలో కరోనా పాజిటివ్ కేసులు వెయ్యి దాటాయి. మంగళవారం నాటికి 998 కేసులు ఉండగా కొత్తగా 28 కేసులు నమోదు అయ్యాయి. దీంతో జిల్లాలో మొత్తం 1026 పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. లాక్ డౌన్ కాలంలో నిజామాబాద్ జిల్లాలో 61 కేసులు ఉండగా అన్‌లాక్ 1,2 కాలాల్లోనే వెయ్యి కేసులు నమోదు అయ్యాయి. జులై మాసంలో జిల్లాలో 700కు పైగా కేసులు నమోదు అయ్యాయి. ఇప్పటివరకూ జిల్లాలో 38 మంది వైరస్ బారిన పడి చనిపోయారు. నిజామాబాద్ అర్బన్‌లో 600 పైచిలుకు పాజిటివ్ కేసులు ఉన్నాయి. అన్‌లాక్ 3లో జిల్లాలో మరిన్ని పాజిటివ్ కేసులు పెరిగే అవకాశం ఉంది.
Next Story






