- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరీంనగర్‌లో వెయ్యి దాటిన కరోనా కేసులు
by Sridhar Babu |
<p>దిశ ప్రతినిధి, కరీంనగర్: కరీంనగర్ జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య వెయ్యికి చేరుకుంది. జిల్లాలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండడం స్థానికులను ఆందోళన కల్గిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే కరీంనగర్ జిల్లాలో వంద మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొన్నారు. దీంతో జిల్లాలో 1031 మంది కరోనా బారిన పడ్డారు. గతవారం రోజులుగా కరోనా పీడితుల సంఖ్య తీవ్రంగా పెరుగుతోంది.</p>

X
దిశ ప్రతినిధి, కరీంనగర్:
కరీంనగర్ జిల్లాలో కరోనా బాధితుల సంఖ్య వెయ్యికి చేరుకుంది. జిల్లాలో రోజురోజుకు కరోనా పాజిటివ్ కేసులు పెరిగిపోతుండడం స్థానికులను ఆందోళన కల్గిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే కరీంనగర్ జిల్లాలో వంద మందికి కరోనా పాజిటివ్ వచ్చినట్టుగా వైద్య ఆరోగ్య శాఖ విడుదల చేసిన బులిటెన్‌లో పేర్కొన్నారు. దీంతో జిల్లాలో 1031 మంది కరోనా బారిన పడ్డారు. గతవారం రోజులుగా కరోనా పీడితుల సంఖ్య తీవ్రంగా పెరుగుతోంది.
Next Story






