- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
బీజేపీ ఆఫీస్ వద్ద ఫ్రూట్ బాక్సుల్లో బాంబులు.. పోలీసులు అలర్ట్
<p>దిశ, వెబ్‌డెస్క్ : కోల్‌కత్తాలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడిగా ఉంది. తాజాగా కోల్‌కత్తాలోని బీజేపీ ఆఫీస్ సమీపంలో బాంబులు లభించడం కలకలం రేపుతోంది. వివరాల ప్రకారం.. హెస్టింగ్స్‌లోని బీజేపీ కార్యాలయానికి సుమారు 20మీటర్ల దూరంలో కోల్‌కత్తా యాంటీ రౌడీ స్క్వాడ్ విభాగానికి చెందిన పోలీసులు 51 బాంబులను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ బాంబులు ఫ్రూట్ బాక్సుల్లో అమర్చడం గమనార్హం. మొదట బాంబులను స్థానికులు గుర్తించి పోలీసులు సమాచారం అందించడంతో.. ఘటన […]</p>

X
దిశ, వెబ్‌డెస్క్ : కోల్‌కత్తాలో అసెంబ్లీ ఎన్నికలు ముగిసినా రాష్ట్రంలో రాజకీయ వాతావరణం వేడిగా ఉంది. తాజాగా కోల్‌కత్తాలోని బీజేపీ ఆఫీస్ సమీపంలో బాంబులు లభించడం కలకలం రేపుతోంది. వివరాల ప్రకారం.. హెస్టింగ్స్‌లోని బీజేపీ కార్యాలయానికి సుమారు 20మీటర్ల దూరంలో కోల్‌కత్తా యాంటీ రౌడీ స్క్వాడ్ విభాగానికి చెందిన పోలీసులు 51 బాంబులను స్వాధీనం చేసుకున్నారు. అయితే ఈ బాంబులు ఫ్రూట్ బాక్సుల్లో అమర్చడం గమనార్హం. మొదట బాంబులను స్థానికులు గుర్తించి పోలీసులు సమాచారం అందించడంతో.. ఘటన స్థలానికి పోలీసులు చేరుకుని బాంబులను స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టినట్టు తెలిపారు.
Next Story






