- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
నిలోఫర్ ఆస్పత్రిలో ఔట్‌సోర్సింగ్ ఉద్యోగుల ఆందోళన
<p>దిశ, వెబ్‌డెస్క్: పీఆర్సీలో తమకు అన్యాయం జరిగిందంటూ నిలోఫర్ ఆస్పత్రి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. అంతేకాకుండా పీఆర్సీ ప్రతులను కాల్చి నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయకపోతే సమ్మెకు దిగుతామని ఉద్యోగులు తెలిపారు.</p>

X
దిశ, వెబ్‌డెస్క్: పీఆర్సీలో తమకు అన్యాయం జరిగిందంటూ నిలోఫర్ ఆస్పత్రి ఔట్‌సోర్సింగ్ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. అంతేకాకుండా పీఆర్సీ ప్రతులను కాల్చి నిరసన వ్యక్తం చేశారు. తమకు న్యాయం చేయకపోతే సమ్మెకు దిగుతామని ఉద్యోగులు తెలిపారు.
Next Story






