- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
గుజరాత్‌లో మా పార్టీ పోటీ చేస్తుంది : అసదుద్దీన్
by Shyam |
<p>దిశ,వెబ్‌డెస్క్: ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక ప్రకటన చేశారు. మంగళ వారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని ఓవైసీ ప్రకటించారు. ఈ మేరకు గుజరాత్‌లో పలు ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. మధ్యప్రదేశ్‌లో జరిగే స్థానిక ఎన్నికల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.</p>

X
దిశ,వెబ్‌డెస్క్: ఎంఐఎం నేత, ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ కీలక ప్రకటన చేశారు. మంగళ వారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ… ప్రధాని మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని ఓవైసీ ప్రకటించారు. ఈ మేరకు గుజరాత్‌లో పలు ప్రాంతీయ పార్టీలతో చర్చలు జరుపుతున్నామని తెలిపారు. మధ్యప్రదేశ్‌లో జరిగే స్థానిక ఎన్నికల్లోనూ తమ పార్టీ పోటీ చేస్తుందని స్పష్టం చేశారు.
Next Story






