- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
మా ఎమ్మెల్యే కనిపించడంలేదు.. అంబేద్కర్ విగ్రహానికి నేతల వినతి
by Shyam |
<p>దిశ, వేములవాడ : వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు కనిపించడం లేదంటూ బుధవారం రుద్రంగి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఏడాదిగా తమ సమస్యలు పట్టించుకునేవారే లేరని, ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనూ తమ ఎమ్మెల్యే కనిపించడం లేదని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి చెలుకల తిరుపతి, మండల అధ్యక్షుడు గంగ మల్లయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, ఈడీసీసీ కార్యవర్గ […]</p>

X
దిశ, వేములవాడ : వేములవాడ నియోజకవర్గ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబు కనిపించడం లేదంటూ బుధవారం రుద్రంగి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహానికి కాంగ్రెస్ నాయకులు వినతి పత్రం సమర్పించారు. ఏడాదిగా తమ సమస్యలు పట్టించుకునేవారే లేరని, ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లోనూ తమ ఎమ్మెల్యే కనిపించడం లేదని ఆ వినతిపత్రంలో పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ కార్యదర్శి చెలుకల తిరుపతి, మండల అధ్యక్షుడు గంగ మల్లయ్య, గ్రామ శాఖ అధ్యక్షుడు మోహన్‌రెడ్డి, ఈడీసీసీ కార్యవర్గ సభ్యులు తిరుపతి తదితరులు పాల్గొన్నారు.
Next Story






