- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
కరోనా కట్టడికి ‘ఔటా’ సాయం
by Shyam |
<p>హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఔటా).. తమ వంతుసాయంగా ఒక్కరోజు మూలవేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేయనున్నట్టు ప్రకటించింది. కరోనా వ్యాప్తి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు లేఖ సమర్పించినట్టు ఔటా అధ్యక్షులు ప్రొఫెసర్ బి. మనోహర్, ప్రధాన కార్యదర్శి బి. సురేందర్ రెడ్డి వెల్లడించారు. tags: OUTA, OU teachers, corona, CMRF</p>

X
హైదరాబాద్: కరోనా వైరస్ వ్యాప్తి నివారణకు ఉస్మానియా యూనివర్సిటీ టీచర్స్ అసోసియేషన్ (ఔటా).. తమ వంతుసాయంగా ఒక్కరోజు మూలవేతనాన్ని ముఖ్యమంత్రి సహాయనిధికి అందజేయనున్నట్టు ప్రకటించింది. కరోనా వ్యాప్తి నివారణకు తగిన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీ రిజిస్ట్రార్‌కు లేఖ సమర్పించినట్టు ఔటా అధ్యక్షులు ప్రొఫెసర్ బి. మనోహర్, ప్రధాన కార్యదర్శి బి. సురేందర్ రెడ్డి వెల్లడించారు.
tags: OUTA, OU teachers, corona, CMRF
Next Story






