- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
రేపటి నుంచి ఓయూ పరీక్షలు
by Shyam |
<p>దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వాయిదా పడిన పీజీ ఫైనలియర్ సెమిస్టర్ పరీక్షలను రేపటి నుంచి నిర్వహించనున్నట్టు ఓయూ పరీక్షల విభాగం కంట్రోలర్ శ్రీరాం వెంకటేష్ తెలిపారు. ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం సహా ఇతర పీజీ పరీక్షల నాలుగో సెమిస్టర్ పరీక్షలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నట్టు వివరించారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఒక పరీక్షను ఆదివారం కూడా నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు […]</p>

X
దిశ, తెలంగాణ బ్యూరో: రాష్ట్రంలో భారీ వర్షాల కారణంగా వాయిదా పడిన పీజీ ఫైనలియర్ సెమిస్టర్ పరీక్షలను రేపటి నుంచి నిర్వహించనున్నట్టు ఓయూ పరీక్షల విభాగం కంట్రోలర్ శ్రీరాం వెంకటేష్ తెలిపారు. ఎమ్మెస్సీ, ఎంఏ, ఎంకాం సహా ఇతర పీజీ పరీక్షల నాలుగో సెమిస్టర్ పరీక్షలను షెడ్యూల్ ప్రకారం నిర్వహించనున్నట్టు వివరించారు. ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ఒక పరీక్షను ఆదివారం కూడా నిర్వహించేలా షెడ్యూల్ రూపొందించారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు పరీక్షలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. మరిన్ని వివరాలను ఓయూ అధికారిక వెబ్సైట్లో పొందవచ్చని ఆయన సూచించారు.
సెమిస్టర్ –4 షెడ్యూల్
| తేదీ | వారం | పేపర్ |
| 27–10–2020 | మంగళవారం | పేపర్ –1 |
| 28–10–2020 | బుధవారం | పేపర్ –2 |
| 29–10–2020 | గురువారం | పేపర్ –3 |
| 31–10–2020 | శనివారం | పేపర్ –4 |
| 01–11–2020 | ఆదివారం | పేపర్ –5 |
Next Story






