- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఓటీటీలోకి బ్యాండ్ మేళం మూవీ.. స్ట్రీమింగ్ డేట్ ఫిక్స్
by Chukka Sudharani |
‘కోర్ట్’ సినిమాతో వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేసిన క్రేజీ జంట హర్ష రోషన్, శ్రీదేవి కలయికలో వచ్చిన చిత్రం ‘బ్యాండ్ మేళం’.

X
దిశ, సినిమా: ‘కోర్ట్’ సినిమాతో వెండితెరపై మ్యాజిక్ క్రియేట్ చేసిన క్రేజీ జంట హర్ష రోషన్, శ్రీదేవి కలయికలో వచ్చిన చిత్రం ‘బ్యాండ్ మేళం’. సతీష్ జవ్వాజి దర్శకత్వం వహించిన ఈ సినిమాను ప్రముఖ రచయిత కోన వెంకట్ నిర్మించారు. ఈ మూవీ ప్రమోషనల్ కంటెంట్‌తోనే సూపర్ బజ్ క్రియేట్ చేసుకుంది. ఇక భారీ అంచనాల మధ్య మార్చి 26న థియేటర్స్‌లోకి వచ్చి.. పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ఇప్పుడు ఓటీటీ ఆడియన్స్‌ను అలరించేందుకు సిద్ధం అవుతున్నది. బ్యాండ్ మేళం డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ జీ 5 సొంతం చేసుకోగా.. ‘మీరు మెచ్చిన జంట మరోసారి దరువేయబోతోంది.. మీరు సిద్ధమా?’ అనే క్యాప్షన్ ఇచ్చి ఈనెల 24 నుంచి స్ట్రీమింగ్ కాబోతున్నట్లు ప్రకటించింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన పోస్ట్ వైరల్‌గా మారింది.
Next Story






