నేరుగా OTTలోకి విజయ్ సేతుపతి కొత్త సినిమా

by Prasanna |
నేరుగా OTTలోకి విజయ్ సేతుపతి  కొత్త సినిమా
X

దిశ, వెబ్ డెస్క్ : విజయ్ సేతుపతి నటించిన తన మొదటి హిందీ సినిమా ముంబైకర్. విలక్షణ నటుడిగా పేరు సంపాదించుకున్న అతడు.. బాలీవుడ్లో తన మొట్ట మొదటి సినిమా విడుదల చేయనున్నాడు.అయితే ఈ సినిమాను ఓటీటీలోనే విడుదల చేయాలనీ చేయాలని మేకర్స్ వెల్లడించారు. వాస్తావానికి చాలా నెలలుగా ఈ సినిమా రిలీజ్ వాయిదా పడుతూ వస్తుంది. ముంబైకర్ సినిమాలో విజయ్ సేతుపతి ఓ గ్యాంగ్‌స్టర్ గా కనిపించనున్నాడు. జూన్ 2న జియోసినిమాలోకి విడుదలవ్వబోతుంది. ఈ విషయాన్ని మూవీ మేకర్స్ అధికారికంగా ప్రకటింనేరుగా OTTలోకి విజయ్ సేతుపతి కొత్త సినిమాచారు.

Read more:

OTT Movies: ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, హిందీ సినిమాలు ఇవే!

Next Story

Most Viewed