ఈ వారం థియేటర్, ఓటీటీ‌ల్లో చిన్న సినిమాలదే హవా!

by Disha Web Desk 10 |
ఈ వారం థియేటర్, ఓటీటీ‌ల్లో చిన్న సినిమాలదే హవా!
X

దిశ, సినిమా: ప్రతి వారం లాగే ఈ వారం కూడా థియేటర్‌, ఓటీటీలో వరుస చిత్రాలు విడుదలకు రెడీగా ఉన్నాయి. ఒకసారి ఆ లిస్ట్ ఏంటో చూద్దాం.

థియేటర్ :

1. మిస్టర్‌ ప్రెగ్నెంట్ (ఆగస్టు 18)

2. ప్రేమ్‌కుమార్‌ (ఆగస్టు 18)

3. జిలేబి (ఆగస్టు 18)

4. డీడీ రిటర్న్స్‌ భూతాల బంగ్లా (ఆగస్టు 18)

నెట్‌ఫ్లిక్స్‌ :

- అన్‌టోల్డ్‌: ఆల్‌ ఆఫ్‌ షేమ్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 15

- నో ఎస్కేప్‌ రూమ్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 15

- డెప్‌ వర్సెస్‌ హర్డ్‌ డాక్యుమెంటరీ (సిరీస్‌) ఆగస్టు 16

-గన్స్‌ అండ్‌ గులాబ్స్‌ (హిందీ సిరీస్‌) ఆగస్టు 18

- మాస్క్‌ గర్ల్ (కొరియన్‌ సిరీస్‌) ఆగస్టు 18

జీ5 :

- ఛత్రపతి (హిందీ) ఆగస్టు 15

అమెజాన్‌ ప్రైమ్‌ :

- హర్లాన్‌ కొబెన్స్‌ షెల్టర్‌ (వెబ్‌ సిరీస్‌) ఆగస్టు 18

బుక్‌ మై షో

-బాబిలోన్‌ 5: రోడ్‌ హోమ్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 15

-డాంఫైర్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 15

- స్టోరీస్‌ నాట్‌ టూబీ టోల్డ్‌ (హాలీవుడ్‌) ఆగస్టు 15

జియో

-తాలీ (హిందీ) ఆగస్టు 15

- ఫసే ఫాంటసీ (హిందీ) ఆగస్టు 15

ఈటీవీ విన్‌

- అన్నపూర్ణ ఫొటో స్టూడియో (తెలుగు) ఆగస్టు 15

Read More: ఆ కోరికలు ఉన్నవారు ఇండస్ట్రీలో ఎక్కువకాలం నిలబడలేరు.. Yami Gautam Dhar

Next Story

Most Viewed