OTT: అప్ కమింగ్ ఓటీటీలో విడుదలవ్వ బోతున్న సినిమాలు ఇవే!

by Phanindra |   (  Updated:2023-04-16 03:47:12  IST  )

ఓటీటీలో అప్ కమింగ్ విడుదలవ్వ బోతున్న తెలుగు సినిమాలు ఇవే

OTT: అప్ కమింగ్ ఓటీటీలో  విడుదలవ్వ బోతున్న  సినిమాలు ఇవే!
X

దిశ, వెబ్ డెస్క్ : ఓటీటీలో అప్ కమింగ్ విడుదలవ్వబోతున్న తెలుగు సినిమాలు ఇవే

నాగ శౌర్య హీరోగా నటించిన ' ఫలానా అబ్బాయి ఫలానా అమ్మాయి ' సినిమా ఏప్రిల్ 24 న సన్ నెక్ట్ లో ఏప్రిల్ విడుదల కానుంది.

కిరణ్ అబ్బ వరం నటించిన 'మీటర్' సినిమా మే 10 న నెట్ఫ్లిక్ లో స్ట్రీమింగ్ కానుంది.

'పాతు తాలా' ఏప్రిల్ 21 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.

'ఘోష్టి' ఏప్రిల్ 21 న జీ 5 లో విడుదల కానుంది.

'తోడేలు' సినిమా ఏప్రిల్ 21 నుంచి జియో సినిమాలో స్ట్రీమింగ్ కానుంది.

'సత్తి గాని రెండెకరాలు ' ఏప్రిల్ 24 న ఆహా లో స్ట్రీమ్ కానుంది

Next Story