OTT : ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే తెలుగు, కన్నడ సినిమాలు ఇవే

by Disha Web Desk 10 |
OTT : ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే తెలుగు, కన్నడ సినిమాలు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రతి వారం చాలా సినిమాలు థియేటర్, ఓటీటీలో విడులవుతుంటాయి. ఈ వారం విడుదలయ్యే సినిమాలేంటో ఇక్కడ చూద్దాం..

ఓటీటీ

'పర్ఫెక్ట్ స్టోరీ' జూలై 28 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

'టైలర్ సీజన్ 2' జూలై 28 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

థియేటర్

'బ్రో' తెలుగు మూవీ జూలై 28 న థియేటర్లో విడుదల కానుంది.

'రాకీ ఆర్ రాణి కీప్ లవ్ స్టోరీ' హిందీ మూవీ జూలై 28 న థియేటర్లో విడుదల కానుంది.

'క్షేత్రపతి' కన్నడ మూవీ జూలై 28 న థియేటర్లో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి :: Nabha Natesh :: సింపుల్ లుక్స్‌లో అదరగొట్టిన ఇస్మార్ట్ బ్యూటీ


Next Story