ఈ వారం OTT లో విడుదలయ్యే Tollywood,Bollywood సినిమాలు ఇవే..

by Disha Web Desk 10 |
ఈ వారం OTT లో విడుదలయ్యే  Tollywood,Bollywood సినిమాలు ఇవే..
X

దిశ,వెబ్ డెస్క్: ప్రతి వారం థియేటర్, ఓటీటీలో కొత్త సినిమాలు సందడి చేస్తూనే ఉంటాయి. ఈ వారం ప్రేక్షకుల్ని అలరించే తెలుగు, హిందీ సినిమాలు ఇవే..

ఓటీటీ

'స్టార్ వార్స్ అసోకా' మూవీ ఆగస్ట్ 23 న హాట్ స్టార్లో స్ట్రీమ్ కానుంది.

'లిఫ్ట్' మూవీ ఆగస్ట్ 25 న జియో సినిమాలో స్ట్రీమ్ కానుంది.

'అఖ్రీ సచ్' మూవీ ఆగస్ట్ 25 న హాట్ స్టార్లో స్ట్రీమ్ కానుంది.

'లిఫ్ట్' మూవీ ఆగస్ట్ 25 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

థియేటర్

‘గాండీవధారి అర్జున’ ఆగస్ట్ 25 న థియేటర్లో విడుదల కానుంది.

'గోర్ ఇతిహాస్' మూవీ ఆగస్ట్ 25 న థియేటర్లో విడుదల కానుంది.

'రెంట్ నాట్ ఫర్ సేల్' తెలుగు మూవీ ఆగస్ట్ 25 న థియేటర్లో విడుదల కానుంది.

ఇవి కూడా చదవండి : BRO OTT Release Date: పాన్ ఇండియా రేంజ్‌లో పవన్ మూవీ OTT Release

Next Story

Most Viewed