- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
OTT releases this week : ఈ వారం OTT లో విడుదలయ్యే తెలుగు, ఇంగ్లిష్ సినిమాలు
ప్రతి వారం ఏవో ఒక సినిమాలు ఓటీటీ, థియేటర్లో విడులవుతుంటాయి

X
దిశ,వెబ్ డెస్క్ : ప్రతి వారం ఏవో ఒక సినిమాలు ఓటీటీ, థియేటర్లో విడులవుతుంటాయి.ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే తెలుగు, ఇంగ్లిష్ సినిమాలు ఇవే
థియేటర్
'డిటెక్టివ్ కోనన్: బ్లాక్ ఐరన్ సబ్‌మెరైన్' ఆగస్టు 25 న థియేటర్లో విడుదల కానుంది.
'టీనేజ్ ముటాంట్ నింజా తాబేళ్లు: ముటాంట్ మేహెమ్' ఆగస్టు 25 న థియేటర్లో విడుదల కానుంది.
'గాందీవధారి అర్జున' ఆగస్టు 25 న థియేటర్లో విడుదల కానుంది.
ఓటీటీ
'స్టార్ వార్స్ అసోకా' మూవీ హాట్ స్టార్లో ఆగస్టు 23 న స్ట్రీమ్ కానుంది.
'లిఫ్ట్' మూవీ నెట్ ఫ్లిక్స్ లో ఆగస్టు 25 న స్ట్రీమ్ కానుంది.
'సత్యప్రేమ్ కీ గాథ' నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
'జరా హాట్కే జరా బచ్కే' జియో సినిమాలో స్ట్రీమ్ కానుంది.
Next Story






