OTT: ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..

by Mallepaka Hamsa |   (  Updated:2023-04-20 03:39:19  IST  )

ప్రేక్షకులను అలరించడానికి ప్రతివారం ఓటీటీలో స్టార్ హీరోల సినిమాలు సందడి చేస్తుంటాయి.

OTT: ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలు, వెబ్ సిరీస్‌లు ఇవే..
X

దిశ, వెబ్ డెస్క్: ప్రేక్షకులను అలరించడానికి ప్రతివారం ఓటీటీలో స్టార్ హీరోల సినిమాలు సందడి చేస్తుంటాయి. బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటిన చిత్రాలెన్నో ఓటీటీలో దూసుకుపోతున్నాయి. ఓటీటీ ట్రెండ్ వచ్చిన కానుండి సినీ ప్రియులు థియేటర్స్‌కు వెల్లడం లేదు. ఇంట్లో తమ కుటుంబ సభ్యులతో కొత్త కొత్త సినిమాలకు చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఈ వారం ఏకంగా 11 చిత్రాలు ఓటీటీలోకి రానున్నాయి.

డిస్నీ ప్లస్ హాట్ స్టార్:

సుగా: రోడ్ టూ డీ-డే (కొరియన్ డాక్యుమెంటరీ) – ఏప్రిల్ 21

కన కన్నుమ్ కళంగల్ సీజన్ 2 (తమిళ సిరీస్) – ఏప్రిల్ 21

డియర్ మామ సీజన్ 1 (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 22

సీక్రెట్ ఆఫ్ ద ఎలిఫెంట్స్ సీజన్ 1 (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 22

నెట్‌ఫ్లిక్స్:

ఎక్స్ ఆడిక్ట్స్ క్లబ్ (ఇండోనేషియన్ సిరీస్) – ఏప్రిల్ 20

ద డిప్లోమాట్ (ఇంగ్లీష్ సిరీస్) – ఏప్రిల్ 20

టూత్ పరి (హిందీ సిరీస్) – ఏప్రిల్ 20

ఏ టూరిస్ట్ గైడ్ టూ లవ్ (ఇంగ్లీష్ సినిమా) – ఏప్రిల్ 21

చోక్ హోల్డ్ (టర్కీష్ మూవీ) – ఏప్రిల్ 21

వన్ మోర్ టైమ్ (స్వీడిష్ సినిమా) – ఏప్రిల్ 21

రఫ్ డైమండ్స్ (స్వీడిష్ సిరీస్) – ఏప్రిల్ 21

Next Story