- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ వారం థియేటర్, OTT లో విడుదలయ్యే సినిమాలు ఇవే..
ఈ వారం ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు ఇవే..

X
దిశ,వెబ్ డెస్క్: సెలవు దొరికితే చాలు.. కొత్త సినిమాలు ఏవి రిలీజ్ అయ్యాయా అని థియేటర్, ఓటీటీలో చూస్తుంటారు. ఈ వారం ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు ఇవే..
థియేటర్
'ది మార్వెల్స్' ఇంగ్లిష్ మూవీ నవంబర్ 10 న థియేటర్లో విడుదల కానుంది.
'యోధా' హిందీ మూవీ నవంబర్ 10 న థియేటర్లో విడుదల కానుంది.
'ది కిల్లర్' ఇంగ్లిష్ మూవీ నవంబర్ 10 న థియేటర్లో విడుదల కానుంది.
ఓటీటీ
'డోరి' మూవీ నవంబర్ 6 న జియో సినిమాలో స్ట్రీమ్ కానుంది.
'రెయిన్బో రిష్తా' నవంబర్ 7 న ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది.
'పిప్పా' నవంబర్ 10 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.
'ది కిల్లర్' నవంబర్ 10 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
- Tags
- ott movies
Next Story






