ఈ వారం ఓటిటి, థియేటర్లో విడుదలయ్యే సినిమాలు ఇవే

by Disha Web Desk 10 |
ఈ వారం ఓటిటి, థియేటర్లో విడుదలయ్యే సినిమాలు ఇవే
X

దిశ, వెబ్ డెస్క్ : ప్రతి వారం కొత్త సినిమాలు ఓటిటిలో, థియేటర్లో విడుదలవుతుంటాయి. ఈ వారం ఆడియన్స్ ముందుకి రానున్న సినిమాలు, వెబ్ సిరీస్ లు ఏంటో ఇక్కడ చూద్దాం.

థియేటర్

'రంగ బలి' తెలుగు సినిమా జూలై 7 న థియేటర్లో విడుదల కానుంది.

'ఓ సాథియా' తెలుగు సినిమా జూలై 7 న థియేటర్లో విడుదల కానుంది.

'ఆది కేశవ' తెలుగు సినిమా జూలై 15 న థియేటర్లో విడుదల కానుంది.

ఓటిటి

స్వీట్, కారం , కాఫీ జూలై 6 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.

'Lincoln lawyer Part 1' జూలై 6 న నెట్ ఫ్లిక్స్ లో విడుదల కానుంది.

Also Read: హన్సిక నన్ను ముట్టుకోవడానికి కూడా ఇష్ట పడలేదు.. వివాదాస్పదంగా నటుడు కామెంట్స్ వైరల్

హీరోయిన్‌ కోసం కుక్‌గా మారిన సోనూసూద్.. ఆ హీరో ఫ్యాన్స్ ఫైర్




Next Story

Most Viewed