ఈ వారం థియేటర్, OTT లో విడుదలయ్యే సినిమాలు ఇవే..!

by Phanindra |   (  Updated:2023-10-07 04:16:31  IST  )

ఈ వారం ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు ఇవే..

ఈ వారం థియేటర్, OTT లో విడుదలయ్యే సినిమాలు ఇవే..!
X

దిశ,వెబ్ డెస్క్: ప్రతి వారం థియేటర్, ఓటీటీలో కొత్త సినిమాలు విడులవుతుంటాయి. ఈ వారం ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు ఇవే..

థియేటర్

'రథం' మూవీ నేడు థియేటర్లో విడుదల కానుంది.

'రూల్స్ రంజన్' మూవీ నేడు థియేటర్లో విడుదల కానుంది.

'మంత్ ఆఫ్ మధు' మూవీ నేడు థియేటర్లో విడుదల కానుంది.

ఓటీటీ

'గాదర్ 2' మూవీ జీ 5 లో నేడు స్ట్రీమ్ కానుంది.

'లోకి సీజన్ 2' మూవీ డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో నేడు స్ట్రీమ్ కానుంది.

'ముంబై డైరీస్' మూవీ అమెజాన్ ప్రైమ్ లో నేడు స్ట్రీమ్ కానుంది.

'ఓ మై గాడ్ 2' మూవీ అక్టోబర్ 8 న అమెజాన్ ప్రైమ్ లో విడుదల కానుంది.

Next Story