- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే సినిమాలు ఇవే
ప్రతి వారం మనల్ని అలరించడానికి ఓటీటీలో కొత్త సినిమాలు విడులవుతూనే ఉంటాయి

X
దిశ, వెబ్ డెస్క్: ప్రతి వారం మనల్ని అలరించడానికి ఓటీటీలో కొత్త సినిమాలు విడులవుతూనే ఉంటాయి. ఈ వారం ఓటీటీ,థియేటర్లో విడుదల కాబోయే తెలుగు, ఇంగ్లీష్ సినిమాలేంటో ఇక్కడ చూద్దాం.
' సోషల్ కరెన్సీ ' జూన్ 22 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.
' టికు వెడ్స్ షేరు ' జూన్ 23 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.
' వరల్డ్ స్ బెస్ట్ ' జూన్ 23 న హాట్ స్టార్ లో స్ట్రీమ్ కానుంది.
థియేటర్
' ఆదిపురుష్ ' తెలుగు మూవీ నేడు థియేటర్లో సందడి చేస్తుంది.
' ది ఫ్లాష్ ' ఇంగ్లీష్ మూవీ నేడు థియేటర్లో సందడి చేస్తుంది.
Next Story






