- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలు ఇవే
ప్రతి వారం ఏవో ఒక కొత్త సినిమాలు ఓటీటీ, థియేటర్లో విడులవుతూనే ఉంటాయి.

X
దిశ, వెబ్ డెస్క్: ప్రతి వారం ఏవో ఒక కొత్త సినిమాలు ఓటీటీ, థియేటర్లో విడులవుతూనే ఉంటాయి. ఈ వారం కూడా మనల్ని అలరించడానికి తమిళ, తెలుగు సినిమాలు మన ముందుకు వస్తున్నాయి. అవేంటో ఇక్కడ చూద్దాం.
ఓటీటీ
' రావణకొట్టం ' తమిళ మూవీ జూన్ 16న అమెజాన్‌లో ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.
' షెవలియర్ ' మూవీ జూన్ 16న హాట్‌స్టార్‌లో స్ట్రీమ్ కానుంది.
' కనులు తెరిచినా కనులు మూసినా ' జూన్ 16న ఈటీవీ విన్ లో స్ట్రీమ్ కానుంది.
' ఐ లవ్ యూ ' హిందీ మూవీ జూన్ 16న జియో సినిమాలో స్ట్రీమ్ కానుంది.
థియేటర్
' The Flash ' ఇంగ్లీష్ మూవీ జూన్ 16 న థియేటర్లో విడుదల కానుంది.
' Pendulum ' మూవీ జూన్ 16 న థియేటర్లో విడుదల కానుంది.
' ఆదిపురుష్ ' తెలుగు మూవీ జూన్ 16 న థియేటర్లో విడుదల కానుంది.
' Erumbhu ' మూవీ జూన్ 16 న థియేటర్లో విడుదల కానుంది.
Next Story






