ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే

by Phanindra |

ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు స్ట్రీమింగ్‌‌కు రెడీ అయ్యాయి.

ఈ వారం ఓటీటీలో సందడి చేసే సినిమాలు ఇవే
X

దిశ,వెబ్ డెస్క్ : ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు చిత్రాలు స్ట్రీమింగ్‌‌కు రెడీ అయ్యాయి. థియేటర్స్‌లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ప్రేక్షకులు ఎక్కువ ఓటీటీలపైనే ఆసక్తి చూపిస్తున్నారు. ఇక వీరికి తగ్గట్టుగానే ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త కంటెంట్‌‌‌తో కూడిన వినూత్న చిత్రాలు, వెబ్ సిరీస్‌లతో ముందుకు వస్తున్నాయి. కాగా ఈ వీక్ సందడి చేయనున్న చిత్రాలేంటో చూసేద్దాం.

ఓటీటీ

అపూర్వ మూవీ నేడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమ్ కానుంది.

చిన్నా నవంబర్ 17 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమ్ కానుంది.

షోహి ఒటాని: బియాండ్ ది డ్రీమ్ నవంబర్ 17 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమ్ కానుంది.

డ్యాషింగ్ త్రూ ద స్నో నవంబర్ 17 న డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమ్ కానుంది.

కంగ్రాట్స్ మై ఎక్స్ నవంబర్ 16 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

ట్విన్ లవ్ నవంబర్ 17 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

Next Story