- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
by Phanindra |
ఈ మధ్య కాలంలో థియేటర్లలోకి వచ్చిన మూవీ రెండు, మూడు రోజులకే ఓటీటీల్లోకి వచ్చేస్తుంది.

X
దిశ, సినిమా: ఈ మధ్య కాలంలో థియేటర్లలోకి వచ్చిన మూవీ రెండు, మూడు రోజులకే ఓటీటీల్లోకి వచ్చేస్తుంది. ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో కొన్ని సినిమాలు స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి. థియేటర్స్‌లో ప్రతి వారం వరుసగా సినిమాలు విడుదల అవుతున్నా.. ప్రేక్షకులు ఎక్కువ ఓటీటీలపైనే ఆసక్తి చూపిస్తున్నారు. ఓటీటీ సంస్థలు కూడా ప్రేక్షకులను అలరించడానికి ఎప్పటికప్పుడు కొత్త జోనర్ తో కూడిన చిత్రాలు, వెబ్ సిరీస్‌లతో ముందుకు వస్తున్నాయి. అయితే, ఈ వారం ఓటీటీలో సందడి చేయనున్న సినిమాలేంటో ఇక్కడ తెలుసుకుందాం..
కురుంగు పెడల్- (జూన్ 14)
జీ-5: పరువు జూన్ (14)
నెట్‌ఫ్లిక్స్: గ్యాంగ్ ఆఫ్ గోదావరి (జూన్ 14)
ఆహా- లవ్ మీ (జూన్ 25)
నెట్‌ఫ్లిక్స్: కోట ఫ్యాక్టరీ సీజన్-3 (జూన్ 20)
అమెజాన్ ప్రైమ్: మీర్జాపూర్ సీజన్-3 (జూలై 5) స్ట్రీమింగ్ కానుంది.
Next Story






