- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ వారం థియేటర్, OTT లో విడుదలయ్యే సినిమాలు ఇవే..
by Phanindra |
ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు సినిమాలు స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి

X
దిశ, వెబ్ డెస్క్: ప్రతి వారం లాగే ఈ వారం కూడా ఓటీటీల్లో పలు సినిమాలు స్ట్రీమింగ్‌కు రెడీ అయ్యాయి. థియేటర్స్‌లో ప్రతి వారం వరుసగా సినిమాలు రిలీజ్ అవుతున్నా.. ప్రేక్షకులు ఎక్కువ ఓటీటీలపైనే ఆసక్తి చూపిస్తున్నారు. ఈ వారం ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు ఇవే..
థియేటర్
'నాల బాగ్ 2 'మూవీ నవంబర్ 10 న థియేటర్లో విడుదల కానుంది.
'యోధ' మూవీ నవంబర్ 10 న థియేటర్లో విడుదల కానుంది.
ఓటీటీ
రెయిన్ బో రిష్టా మూవీ అమెజాన్ ప్రైమ్ లో నవంబరు 7 న స్ట్రీమ్ కానుంది.
ఎస్కేపింగ్ ట్విన్ ఫ్లేమ్స్ నెట్ ఫ్లిక్స్ లో నవంబరు 8 న స్ట్రీమ్ కానుంది.
పిప్పా మూవీ అమెజాన్ ప్రైమ్ లో నవంబరు 10 న స్ట్రీమ్ కానుంది.
ది రోడ్ మూవీ ఆహా మూవీలో నవంబరు 10 న స్ట్రీమ్ కానుంది.
Next Story






