ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే..

by Phanindra |

ఈ వారం ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు ఇవే

ఈ వారం థియేటర్, ఓటీటీలో విడుదలయ్యే సినిమాలు ఇవే..
X

దిశ,వెబ్ డెస్క్: కరోనా తర్వాత నుంచి థియేటర్ కి వెళ్లి సినిమాలు చూస్తారా అని అనుకున్నారు.. కానీ ఇప్పుడు ప్రతి వారం ఏవో ఒక కొత్త సినిమాలు థియేటర్, ఓటీటీలో సందడీ చేస్తూనే ఉంటాయి. ఈ వారం ప్రేక్షకుల్ని అలరించే సినిమాలు ఇవే..

థియేటర్

'యాత్రిస్' హిందీ మూవీ అక్టోబర్ 27 న థియేటర్లో విడుదల కానుంది.

'ఓతిరం కడకం' మలయాళం మూవీ అక్టోబర్ 27 న థియేటర్లో విడుదల కానుంది.

'అపర సుందర నీలాకాశం' మలయాళం మూవీ అక్టోబర్ 27 న థియేటర్లో విడుదల కానుంది.

ఓటీటీ

'దురంగ సీజన్ 2' మూవీ అక్టోబర్ 24 న జీ 5 లో స్ట్రీమ్ కానుంది.

'ఆశావహులు' మూవీ అక్టోబర్ 25 న అమెజాన్ ప్రైమ్ లో స్ట్రీమ్ కానుంది.

'పెయిన్ హుస్ట్లెర్స్' అక్టోబర్ 27 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

Next Story