- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఈ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే!
by Mallepaka Hamsa |
కరోనా వచ్చి పోయిన కానుండి ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. నిత్యం కొత్త సినిమాలు వస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి.

X
దిశ, వెబ్‌డెస్క్: కరోనా వచ్చి పోయిన కానుండి ఓటీటీ ట్రెండ్ నడుస్తోంది. నిత్యం కొత్త సినిమాలు వస్తూ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. దీంతో జనాలు థియేటర్స్‌కి పోకుండా ఇంట్లోనే కుటుంబంతో కలిసి ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఈ వారం ఏ సినిమాలు ఓటీటీలోకి వస్తున్నాయో ఇక్కడ తెలుసుకుందాం. ఈ శుక్రవారం ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చే సినిమాల లిస్ట్.
నెట్‌ఫ్లిక్స్
ఎట్ ద మూమెంట్
ఫేమ్ ఆఫ్టర్ ఫేమ్
అమెజాన్ ప్రైమ్
రోడ్ టూ ఏ మిలియన్
దిన్ హసీమ్
పిప్పా
పులిక్కుత్తు పండి
హ్యాక్ క్రైమ్ ఆన్లైన్
క్రష్డ్ సీజన్-3
bts ఎటు టూ కమ్
డిస్నీ ప్లస్ హాట్‌స్టార్
కన్నూరు స్క్వాడ్
లేబుల్
ఈ విన్
ద బాయ్స్ హాస్టల్
Next Story






