- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- భక్తి
- ఎడిట్ పేజీ
- క్రైమ్
సినీ ప్రియులకు పండగే.. ఈ వారం OTTలోకి వచ్చే సినిమాలు, వెబ్‌సిరీస్‌లు ఇవే..
ప్రస్తుతం చాలా మంది థియేటర్స్‌కు వెళ్లడం మానేశారు. అందరూ కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఓటీటీలో చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు.

X
దిశ, వెబ్‌డెస్క్: ప్రస్తుతం చాలా మంది థియేటర్స్‌కు వెళ్లడం మానేశారు. అందరూ కుటుంబంతో కలిసి ఇంట్లోనే ఓటీటీలో చూస్తే ఎంజాయ్ చేస్తున్నారు. అయితే ఆ వారం ఓటీటీలోకి వచ్చే సినిమాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.
థియేటర్స్‌లో విడుదలయ్యే సినిమాలు..
భోళా శంకర్.. ఆగస్టు 11న విడుదల కాబోతుంది.
జైలర్.. ఆగస్టు 10న రిలీజ్ కానుంది.
ఓటీటీలోకి వచ్చే సినిమాలు..
ఆహా:
హిడింబ: ఆగస్టు 10 రిలీజ్ కానుంది.
అమెజాన్ ప్రైమ్:
హత్య: ఆగస్టు 20న విడుదల కాబోతుంది.
బిల్డింగ్ సీజన్ మూడులో మాత్రమే హత్యలు: ఆగస్టు 8
మేడ్ ఇన్ హెవెన్ సీజన్ 2: ఆగస్టు 10
నెట్‌ఫ్లిక్స్:
జోంబీవర్స్: ఆగస్టు 8
హార్ట్ ఆఫ్ ది స్టోన్: ఆగస్టు 11
ఎరుపు, తెలుపు మరియు రాయల్ బ్లూ: ఆగస్టు 11
Next Story






