ఈ వారం ఓటీటీలో సందడి చేసే మలయాళ, ఇంగ్లీష్ సినిమాలు ఇవే

by Disha Web Desk 10 |
ఈ వారం ఓటీటీలో సందడి చేసే మలయాళ, ఇంగ్లీష్ సినిమాలు ఇవే
X

దిశ, సినిమా: భాషతో సంబంధం లేకుండా థియేటర్లతో పాటు ఓటీటీలో ఎన్నో సినిమాలు విడుదలవుతూ ఉంటాయి. ఈ వారం థియేటర్, ఓటీటీలో సందడి చేసే సినిమాలేంటో ఇక్కడ చూద్దాం..

ఓటీటీ

లస్ట్ స్టోరీస్ 2 , జూన్ 29 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవ్వనుంది.

టైటాన్స్ సీజన్ 4 , జూన్ 25 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ అవ్వనుంది.

థియేటర్

' అగ్రసేన ' నేడు థియేటర్లో విడుదల కానుంది.

' ధూమం ' నేడు థియేటర్లో విడుదల కానుంది.

' ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ ' జూన్ 30 న థియేటర్లో విడుదల కానుంది.

Read More... వచ్చేస్తున్నా ‘వ్యూహం’ టీజర్.. ఎప్పుడంటే..?


Read More ఖద్దరు వెనుక కన్నీటి వ్యథ లెన్నో.. సర్పంచ్ ఎన్నికలపై గ్రామాల్లో జోరుగా చర్చ !



Next Story

Most Viewed