ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే ఇంగ్లిష్, తమిళ సినిమాలు ఇవే

by Phanindra |

ప్రతి వారం ఎన్నో సినిమాలు ఓటీటీ, థియేటర్లో విడులవుతుంటాయి

ఈ వారం ఓటీటీలో విడుదలయ్యే ఇంగ్లిష్, తమిళ  సినిమాలు ఇవే
X

దిశ,వెబ్ డెస్క్: ప్రతి వారం ఎన్నో సినిమాలు ఓటీటీ, థియేటర్లో విడులవుతుంటాయి. ఈ వారం విడుదలయ్యే ఇంగ్లిష్, తమిళ సినిమాలు ఇవే

ఓటీటీ

'తాళి' ఆగస్ట్ 15 న జియో సినిమాలో స్ట్రీమ్ కానుంది.

'నో ఎస్కేప్ రూమ్ మూవీ' ఆగస్ట్ 15 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

'మై డాడ్ ది బౌంటీ హంటర్ సీజన్ 2' ఆగస్ట్ 16 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

థియేటర్

'బాబిలోన్ 5: ది రోడ్ హోమ్' ఆగస్ట్ 15 న థియేటర్లో విడుదల కానుంది.

'బ్లూ బీటిల్' ఆగస్ట్ 17 న థియేటర్లో విడుదల కానుంది.

'మదిల్ మేల్ కాదల్' ఆగస్ట్ 18 న థియేటర్లో విడుదల కానుంది.

Next Story