ఈ వారం థియేటర్, OTT లో విడుదలయ్యే ఇంగ్లిష్, హిందీ సినిమాలు ఇవే

by Phanindra |

ఈ వారం సందడీ చేసే సినిమాలు ఇవే..

ఈ వారం థియేటర్, OTT లో విడుదలయ్యే ఇంగ్లిష్, హిందీ సినిమాలు ఇవే
X

దిశ,వెబ్ డెస్క్: ప్రతి వారం ఏవో ఒక సినిమాలు ఓటీటీ, థియేటర్లో విడులవుతూనే ఉంటాయి. ఈ వారం సందడీ చేసే సినిమాలు ఇవే..

థియేటర్

'ది మార్ష్ కింగ్స్ డాటర్' ఇంగ్లిష్ మూవీ నేడు థియేటర్లో విడుదల కానుంది.

'ఆంక్ మిచోలీ' హిందీ మూవీ నేడు థియేటర్లో విడుదల కానుంది.

'పొలిమేర 2' తెలుగు మూవీ నేడు థియేటర్లో విడుదల కానుంది.

ఓటీటీ

'ఆర్య సీజన్ 3' మూవీ నేడు డిస్నీ ప్లస్ హాట్ స్టార్లో స్ట్రీమ్ కానుంది.

'టెంప్టేషన్ ఐలాండ్' మూవీ నేడు జియో సినిమాలో స్ట్రీమ్ కానుంది.

'క్లబ్ సీజన్ 2' మూవీ నవంబర్ 05 న నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమ్ కానుంది.

'డోరి' మూవీ నవంబర్ 06 న జియో సినిమాలో స్ట్రీమ్ కానుంది.

'రెయిన్బో రిష్తా' నవంబర్ 07 న ప్రైమ్ వీడియోలో స్ట్రీమ్ కానుంది.

Next Story